Diseases & Pests

గులాబీ పంటలో పెనుబంక యాజమాన్యం

పెనుబంక అనేది మొక్కల నుండి రసాన్ని పీల్చే కీటకాలు. ఇవి చిన్నగా, గుండ్రటి ఆకారంలో  ఆకుపచ్చ, పసుపు మరియు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పొడవాటి, సన్నని స్పర్శ కొమ్ము మరియు రెండు గొట్టాలను (కార్నికల్స్ అని పిలుస్తారు) కలిగి ఉంటుంది,  ఇవి శరీరం యొక్క వెనుక భాగం నుండి విస్తరించి ఉంటాయి. వివిధ...

మిరప పంటలో తామర పురుగు మరియు నల్లి నిర్వహణ

సాధారణంగా తామర పురుగు మరియు నల్లి మిరప పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగించే పురుగులు. పంట దిగుబడి మరియు నాణ్యతను కాపాడటానికి ఈ పురుగుల నుండి పంటను రక్షించడం చాలా ముఖ్యం. ఇవి మిరప పంటను మొలక దశ నుండి పునరుత్పత్తి దశ వరకు పంటను ఆశించడం జరుగుతుంది. వివిధ రకాల నల్లి పురుగులలో,...

Read More