ఈ సూచన బిగ్ హాట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రైతు ప్రయోజనాల కోసం జారీ చేయబడింది.
ముఖ్య గమనిక
సూచన
బిగ్ హాట్ అనేది భారతదేశంలోని రైతులకు, అధిక-నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులు మరియు సేవలను అందించే అతి పెద్ద ఆన్‌లైన్ వేదిక అని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. మాకు ఎటువంటి షాప్ లు లేదా అవుట్ లెట్‌లు లేవు మరియు మేము ఎలాంటి రిటైల్ వ్యాపారాన్ని ప్రోత్సహించము. మేము మా బిగ్ హాట్ వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పని చేస్తాము. మీకు కావల్సిన అన్ని ఉత్పత్తులను నేరుగా మీ ఇంటికే డెలివరీ చేస్తాము.
కొంతమంది ఏ అధికారం లేని వ్యక్తులు లేదా సంస్థలు బిగ్ హాట్ తో అనుబంధం కలిగి ఉన్నారని మరియు మా ఉత్పత్తులను రిటైల్ దుకాణాలు లేదా మార్కెట్‌లలో అమ్ముతున్న కొన్ని సందర్భాలను మేము చూశాము. ఇలాంటి మోసంతో కూడుకున్న పనులను నివారించాలని మేము మీకు గట్టిగా సలహా ఇస్తున్నాము. అటువంటి లావాదేవీల వల్ల జరిగిన మోసానికి లేదా ఎటువంటి నష్టానికి మేము బాధ్యత వహించము.
మీరు బిగ్ హాట్ నుండి ఏదైనా ఉత్పత్తిని కొనాలనుకుంటే లేదా సేవను పొందాలనుకుంటే, దయచేసి మా అధికారిక వెబ్‌సైట్ www.bighaat.com or సందర్శించండి లేదా గూగుల్ ప్లే స్టోర్ లో మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ము మీ నమ్మకాన్ని మరియు మద్దతును విలువైనదిగా పరిగణిస్తాము. సరసమైన ధరలలో మీకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి మేమెప్పుడూ సిద్దంగా ఉన్నాము. బిగ్ హాట్ ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.