HomeNewsNational Agri Newsవిజయానికి భీజాలు విత్తడం: 2023-24 బడ్జెట్ రైతులకు ప్రధాన స్థానం కల్పించింది

విజయానికి భీజాలు విత్తడం: 2023-24 బడ్జెట్ రైతులకు ప్రధాన స్థానం కల్పించింది

  • 2023-24 బడ్జెట్ వ్యవసాయాన్ని ఆధునీకరించడాన్ని ప్రోత్సహించే ఉద్దెశంతో రైతులు, పేదలు, మధ్యతరగతి, మహిళలు మరియు యువతకు సమగ్ర ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మొత్తం బడ్జెట్ రూ. 1.25 లక్షల కోట్లలో:
  • పీఎం-కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు
  • కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం రూ. 23,000 కోట్లు, ఇందులో 86% చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నది.
  • బడ్జెట్, కింద పేర్కొన్న అంశాలపైన కూడా దృష్టి పెడుతుంది:
  • పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమకు 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణం లక్ష్యంగా పెట్టుకున్నారు
  • 450 కోట్ల నిధులతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్
  • రూ.600 కోట్లతో సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం
  • ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం 459 కోట్లు
  • ప్రకృతి వ్యవసాయం కోసం 3 సంవత్సరాలలో 1 కోటి మంది రైతులకు మద్దతుగా 10000 బయో ఇన్‌పుట్ పరిశోధన కేంద్రాలు తెరవబడతాయి
  • బడ్జెట్‌లో ఆహారం మరియు పోషకాహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రూ.1,623 కోట్ల కేటాయింపు పెంచారు.
  • 5 సంవత్సరాల కాలానికి రూ. 500 కోట్ల కేటాయింపుతో అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (AIF) ద్వారా వ్యవసాయ స్టార్టప్‌లను బడ్జెట్ ప్రోత్సహిస్తుంది.
  • బడ్జెట్‌లో ఉద్యానవన రంగ అభివృద్ధికి రూ.2,200 కోట్లు కేటాయించారు.
  • ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం మరియు వారి జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉంది:
  • ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్‌కు కేటాయింపు పెరిగింది
  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు కేటాయింపు 66% పెరిగి రూ.79,000 కోట్లకు చేరింది
  • పిల్లలు మరియు యుక్త వయస్కుల కోసం ఉపాధి అవకాశాలు పెంచడానికి జాతీయ డిజిటల్ లైబ్రరీని ఆరంభించారు
  • కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఉపశమనం.
పథకం / రంగం కేటాయించిన బడ్జెట్ (INR Cr.)
MAFW కోసం మొత్తం 1.25 లక్షలు
PM-కిసాన్ 60,000
కిసాన్ క్రెడిట్ కార్డు 23,000
పశుపోషణ కోసం వ్యవసాయ రుణం 20 లక్షలు
డిజిటల్ వ్యవసాయం 450
టెక్ ప్రమోషన్ 600
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం 459
కొత్త FPOలు 955
ఆహారం & జాతీయ భద్రత 1623
అగ్రి యాక్సిలరేటర్ ఫండ్ 500
హార్టికల్చర్ 2200
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 79,000

 

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles