భారతదేశం, తేయాకు ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వాతావరణం, తేయాకు సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. 2020-21 సంవత్సరంలో భారతదేశం 27, మిలియన్ టన్నుల తేయాకును ఉత్పత్తి చేసింది. భారతదేశం, ప్రపంచం లో తేయాకు వినియోగం లో 3 వ స్థానంలో ఉంది. విశిష్టమైన రుచిని కలిగి ఉండే...
పుచ్చకాయ కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. 2020-21వ సంవత్సరంలో, భారతదేశం దాదాపు 31 మిలియన్ టన్నుల పుచ్చకాయలను పండించడం జరిగింది. భారతదేశంలో అగ్ర పుచ్చకాయ ఉత్పత్తిదారులు - ఉత్తర్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒర్రిసా, వెస్ట్ బెంగాల్, మధ్య ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర మరియు జార్ఖండ్.
రకాల ఎంపిక
వివిధ రకాల పుచ్చకాయలు...
భారతదేశం 2021వ సంవత్సరంలో 2,302.16 కోట్లు విలువ గల 2,63,075.67 మెట్రిక్ టన్నుల ద్రాక్షను ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయడం జరిగింది. భారతదేశం యొక్క ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, రష్యా, యుకె, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు జర్మనీ. ప్రపంచంలో ద్రాక్ష పండిస్తున్న దేశాలలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. భారతదేశం...
యాలకులను సుగంధ ద్రవ్య పంటలలో రాణిగా పరిగణిస్తారు. యాలకులను భారతదేశంలో పశ్చిమ కనుమలలో ఉద్భవించిన పంట. ప్రపంచంలో, అత్యధిక ధరలు ఉన్న సుగంధ ద్రవ్య పంటలలో, యాలకుల పంట కూడా ఒకటి. ప్రపంచంలో యాలకులను పండిస్తున్న దేశాలలో గౌతమేల తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశం 15,000 వేల టన్నులు యాలకులను ఎగుమతి...
భారతదేశం అతిపెద్ద పూల ఉత్పత్తిదారుల్లో ఒకటి. 2020-21సంవత్సరంలో భారతదేశం ఒక్కటే 771.41 కోట్లు విలువ చేసే 23,597.17 మెట్రిక్ టన్నుల పూల ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అదే సంవత్సరంలో దేశం 2.1 మిలియన్ టన్నుల వదులు పువ్వులు మరియు 0.8 మిలియన్ టన్నుల కట్ పువ్వులు ఎగుమతి చేసింది. భారతదేశంలో కర్ణాటక,...
ఆవాలు మూడు రకాలు ఉన్నాయి: గోధుమ రంగు, నలుపు మరియు తెలుపు. ఈ మూడు రకాలలో, నలుపు ఆవాలకు మంచి ప్రజాదరణ కలదు. 2020-21వ సంవత్సరంలో భారతదేశం 109.50 లక్షల టన్నుల ఆవాలను ఉత్పత్తి చేసింది. భారతదేశంలో రాజస్థాన్ ఆవాలు పండించడంలో మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా,...
భారతదేశం ఒక్క 2020-21వ సంవత్సరంలోనే 3.69 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో బ్రెజిల్, వియాత్నం, కొలంబియా, ఇండోనేషియ మరియు ఇథియోపియ ప్రపంచంలో అతిపెద్ద కాఫీ ఉత్పత్తి దారులుగా ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా ఉంది. భారతదేశంలో కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు కాఫీ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులు....
భారతదేశంలో దాదాపుగా 2000 పైగా టమాట రకాలు సాగులో ఉన్నాయి. టమాట ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 2021వ సంవత్సరంలో భారతదేశం ఒక్కటే 20.33 మిలియన్ టన్నులు పండించింది. టమాట కూరగాయ కాదు, ఇది ఒక పండు మరియు బెర్రీగా వర్గీకరించబడింది. టమాట అనేది పొలం లేకున్నా, ఇంటి పక్కనే ఉండే...
భారతదేశం ఉల్లి పంట ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. భారతదేశపు ఉల్లి, గాటు తత్వానికి ప్రసిద్ధి. అందువలన భారతదేశపు ఉల్లికి డిమాండ్ ఎక్కువ. 2021-22 వ సంవత్సరం లో భారతదేశం 3,432.14 కోట్లు విలువైన 1,537,496.89 మెట్రిక్ టన్నులు గల ఉల్లిగడ్డలను ప్రపంచానికి ఎగుమతి చేసింది. బాంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఏమీరేట్స్,...
భారతదేశం 2021-22వ సంవత్సరంలో 21.20 లక్షల టన్నులు అల్లం ఉత్పత్తి చేసింది. అదే సంవత్సరంలో భారతదేశం 837.34 కోట్లు విలువ చేసే 1.48 లక్షల టన్నుల అల్లం ఎగుమతి చేయడం జరిగింది. భారతదేశంలో అల్లం పండిస్తున్న ప్రముఖ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర మరియు మేఘాలయ. అల్లం...
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు, దేశ స్తూల దేశీయోత్పత్తి...