భారతదేశం 2020-21వ సంవత్సరంలో 11.02 లక్షల టన్నుల పసుపు ఎగుమతి చేయడం జరిగింది. భారతదేశపు పసుపులో అధిక కర్క్యుమిన్ శాతం ఉండడం వలన, అంతర్జాతీయంగా మన పసుపుకు డిమాండ్ ఎక్కువ ఉంది. వెబ్-మెడ్ ప్రకారం పసుపు కీళ్లనొప్పులకు, గుండెల్లో మంట (డేస్పెప్సీయా), కడుపు నొప్పి, విరోచనాలు, పేగులో గాలి, కడుపు ఉబ్బరం, జాండిస్, కాలేయ...
భారతదేశం బ్రెజిల్ తర్వాత రెండవ అతిపెద్ద చెఱకు ఉత్పత్తిదారుగా ఉంది. 2021లో ఉత్తరప్రదేశ్ ఒక్కటే 177 మిలియన్ టన్నుల చెఱకు పండించింది.చెఱకు బహుముఖ పంట అయినందు వలన చెఱకును చక్కర, మొలాసిస్ మరియు పేపర్ తయారీలో కూడా వాడుతారు. చెఱకును ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు...
భారతదేశంలో 300 వందల సంవత్సరాల నుండి ఆలుగడ్డను పండిస్తునారు. భారతదేశంలో 2021వ ఆర్ధిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ఒక్కటే 16 మిలియన్ టన్నుల ఆలుగడ్డలను పండించింది. 2019-2020 సంవత్సరంలో ఆలుగడ్డను ఎగుమతి చేయడం ద్వారా 5 బిలియన్ రూపాయిల ఆదాయం వచ్చింది. ఆలుగడ్డ గట్టి పంట, అందువలన ఏ ప్రాంతంలో అయిన పండించవచ్చును. ప్రధానంగా...
మొక్కజొన్న (జియా మేజ్) ప్రపంచంలోనే అత్యంత బహుముఖ పంట. ప్రపంచ దేశాలలో భారతదేశం, మొక్కజొన్న పండించడంలో 7వ స్థానంలో ఉంది. 2021-2022 సంవత్సరంలో మన దేశం ప్రపంచానికి 7,615.46 కోట్ల రూపాయిల విలువ గల 3,690,4692.12 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేశాము. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మరియు...
2021-2022వ సంవత్సరంలో భారతదేశంలో కేవలం ఖరీఫ్ లో 111.76 టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద బియ్యం ఉత్పత్తి చేస్తున్న దేశం. గత దశాబ్దం నుండి వరి ఉత్పత్తి నిలకడగా ఉంది. ఇతర వ్యవసాయ పంటల కంటే భారతదేశంలో వరి సాగులో అత్యధిక విస్తీర్ణం ఉంది. భారతదేశంలో ఇంచుమించు...
భారతదేశం, ప్రపంచంలోనే అత్యధికంగా పత్తిని ఉత్పత్తి చేసే దేశం. మన దేశంలో 1.7 మిలియన్ హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పత్తిని సాగు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా భారతదేశం 159 దేశాలకు, 5.5 మిలియన్ బేళ్ల పత్తిని ఎగుమతి చేస్తోంది. 2022 - 2023 సంవత్సరానికి గాను పత్తి యొక్క వార్షిక జాతీయ మొత్తం డిమాండ్...
గోధుమ ప్రధానంగా, భారతదేశపు ఉత్తర భాగంలోని ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యాన, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో పండిస్తారు. 2021-22 సంవత్సరంలో 15,840.31 కోట్లు విలువ చేసే 7,239,366.80 మెట్రిక్ టన్నుల గోధుమలను బయట దేశాలకు ఎగుమతి చేయబడింది. గోధుమను బంకమట్టి నేలలో శీతాకాల పంటగా పండిస్తారు. గోధుమ పంట, పొడి పంట...
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు, దేశ స్తూల దేశీయోత్పత్తి...